ఈ 4 రిజల్ట్స్...యెస్ బ్యాంక్, మంగళూర్ కెమికల్స్ లో బల్క్ డీల్స్ చూడండి

 


క్రిసిల్, స్కాఫ్లర్ ఇండియా

హర్యానా ఫైనాన్షియల్ కార్పొరేషన్, మినాల్ ఇండస్ట్రీస్


ఆప్టర్ వేల్యూహౌసింగ్ పైనాన్స్

స్టెడ్వ్యూ కేపిటల్ మారిషస్ లిమిటెడ్ 60లక్షల షేర్లను రూ.355.78పైసల దగ్గర కొని రూ.355.75 దగ్గర విక్రయించింది


మంగళూర్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్

ఇన్ఫినిటీ అసెట్ అడ్వైజర్స్ ప్రవేట్ లిమిటెడ్ 9,45,146 షేర్లను రూ.114.72 రేటు దగ్గర విక్రయించింది


ఎస్ బ్యాంక్

సిఏ బాస్క్యూ ఇన్వెస్ట్‌మెంట్స్ 39కోట్ల షేర్లను రూ.27.10 దగ్గర విక్రయించింది

మోర్గాన్ స్టాన్లేఏషియా సింగపూర్ పిటిఈ 30కోట్ల 63లక్షల5668షేర్లను రూ.27.10 దగ్గర కొనుగోలు చేసింది


Comments