ఈ నిఫ్టీ స్టాక్స్ 52వీక్స్ హై క్రాస్ చేశాయ్



మహీంద్రా అండ్ మహీంద్రాలో రిజల్ట్స్ జోష్ సాగుతోంది. దీంతో ఈ స్టాక్

ఇవాళ రూ.1864.65దగ్గర కొత్త 52వారాల గరిష్ట ధరని సృష్టింంచింది


బజాజ్ ఆటో కూడా మంచి


జోరుగా సాగుతూ..రూ.8455.45దగ్గర  న్యూ 52వీక్స్ హై రేటు

క్రియేట్ చేసింది


ఇకవిప్రో కూడా దంచికొట్టేసింది. ఇంట్రాడేలో మూడున్నరశాతం

లాభపడి రూ.536.55 రేటు తాకింది. 


ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ షేర్లు 4శాతంలాభంతో రూ.1501.85 దగ్గర

మారుతి సుజికి రూ.11480 దగ్గర, అదానీ పోర్ట్స్అండ్ సెజ్ రూ.1307.95

కోల్ఇండియా రూ.487.60 దగ్గర సరికొత్త గరిష్టాలను తాకాయ్

Comments