దేవ్‌యానిలో బ్లాక్ డీల్...స్టాక్ 7 % అప్

 బుధవారం నాటి ట్రేడింగ్‌లో బ్లాక్ డీల్ చోటు చేసుకున్న తర్వాత దేవ్‌యాని ఇంటర్నేషనల్ స్టాక్ 7 శాతానికిపైగా లాభపడింది

ఇంట్రాడేలో రూ.175రేటుకు చేరింది.యుమ్ రెస్టారెంట్ అనే ప్రమోటరే 4.4శాతంవాటా విక్రయించినట్లు తెలుస్తుండగా, క్యు3లో దేవ్‌యాని తన నికరలాభంలో దాదాపు

87శాతం క్షీణత నమోదు చేయడం గుర్తుంచుకోవాలి



క్విక్ సర్వీస్ రెస్టారెంట్ కంపెనీల్లో కేఎఫ్‌సికి మెయిన్ ఆపరేటర్‌గా దేవ్యాని ఇంటర్నేషనల్ పని చేస్తోంది. రూ.164 రేటు దగ్గర

ఫ్లోర్ ప్రైస్‌గాఈ 4.4శాతంవాటాల విక్రయం జరిగినట్లు తెలుస్తోంది.


స్టోరీ పబ్లిష్ అయ్యే టైమ్‌కి దేవ్‌యానిఇంటర్నేషనల్ షేర్లు రూ.166.60 దగ్గర ట్రేడ్ అయ్యాయ్

Comments