ఈ స్టాక్స్ లో స్పీడ్ ఖాయం

 LIC

ఆదాయపు పన్నుశాఖ నుంచి బంపర్ బొనాంజా

రూ.21,740కోట్లకి పైబడిన నిధుల విడుదల చేసిన ఐటి డిపార్ట్‌మెంట్

2013 నుంచి 2020 ఆర్థిక సంవత్సరాలకు రిఫండ్ ఆర్డర్స్  ఫిబ్రవరి 15న రిలీజ్ చేసిన వైనం



జిపి పెట్రోలియమ్స్

నూర్ ట్రేడింగ్‌తో డిస్ట్రిబ్యూషన్ అగ్రిమెంట్

బంగ్లాదేశ్‌లో అతి పెద్ద పెట్రోలియం కంపెనీ నూర్


ఒమేక్స్

ఉత్తర్‌ప్రదేశ్‌లో రెండు బస్ టెర్మినల్స్ నిర్మించేందుకు ఆర్డర్

రెండింటి విలువ రూ.385 కోట్లుగా అంచనా


టాటా పవర్

జల్‌పుర్ ఖూర్జా పవర్ ట్రాన్స్‌మిషన్‌ని కైవసం చేసుకునేందుకు ఆర్ఈసీ గ్రీన్‌సిగ్నల్

లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీ చేసిన REC పవర్ డెవలప్‌మెంట్ అండ్ కన్సల్టెన్సీ

జల్‌పురా ఖూర్జా పవర్ ఎస్పీవిని రూ.838 కోట్లతో కొనుగోలు చేయనున్న టాటా పవర్


ఐటిఐ

జాండ్‌కేతో నామమాత్రంగా ఒప్పందం కుదుర్చుకున్న టెలికాం ఎక్విప్‌మెంట్ కంపెనీ

భార్OS ఆధారిత డిజిటల్ డివైజ్‌ల తయారీ,సేవల కోసమే MoU


Comments