ఏపీలో హిందుస్తాన్ యునిలీవర్ ప్లాంట్స్.. పేటిఎంపై మరో బండ

 

హిందుస్తాన్‌ యునిలీవర్

ఏపీ ప్రభుత్వంతో చర్చలు

పామాయిల్ ఉత్పత్తి కోసం గవర్నమెంట్‌తో చర్చలు




ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

రివర్స్ మెర్జర్ కోసం బోర్డ్ మీటింగ్

ఉత్కర్ష్ కోర్ఇన్వెస్ట్‌లో బ్యాంక్‌ని కలిపే ప్రతిపాదన


పేటిఎం

ఈడీ నుంచి తాఖీదులు అందుకున్న కంపెనీ

డాక్యుమెంట్లు, పేమెంట్స్ బ్యాంక్ లావాదేవీలు,కస్టమర్ల వివరాలు కోరుతూ నోటీసులు


ఎన్ఎండిసి

నికరలాభంలో 62.60శాతం వృద్ధి నమోదు

రూ.1470కోట్ల లాభం ప్రకటన

డిసెంబర్ త్రైమాసికంలో హెల్దీ ఆపరేటింగ్ నంబర్స్

కన్సాలిడేటెడ్ రెవెన్యూ 45.4శాతం పెరిగి రూ.5410కోట్లకి చేరిక


గ్లెన్‌మార్క్ ఫార్మా

నికరంగా రూ.449 కోట్లుపైబడిన నష్టం

గతేడాది డిసెంబర్ క్వార్టర్‌లో రూ.185.80కోట్లలాభం

అమెరికాలో..దేశంలోనూ రెండు చోట్లా తగ్గిన వ్యాపారం

ఆపరేషనల్ రెవెన్యూ 19.1శాతం తగ్గి రూ.2506.70కోట్లకి పరిమితం



Comments