దంచికొట్టిన దివీస్, రిజల్ట్ ఎఫెక్ట్


దివీస్ ల్యాబ్స్ షేర్లు సోమవారం మంచి ఊపుగా ట్రేడవుతున్నాయ్. ఇంట్రాడేలో

ఇప్పటికే 5శాతంవరకూ లాభపడి రూ.3818.60కి చేరిన ఈ కౌంటర్..ట్రేడింగ్

వాల్యూమ్స్ ఫుల్ రష్‌గా మారాయ్. బ్లాక్ డీల్ జరిగినట్లుగా వాల్యూమ్స్‌ని బట్టి 

అనిపిస్తోంది.



కంపెనీ నిన్న ప్రకటించిన ఆర్థిక ఫలితాల్లో లాభం 17శాతం, ఆదాయం 8.6శాతం పెరిగింది

రూ.358కోట్లలాభం, 1855కోట్ల ఆదాయం  గడించిన దివీస్ ఎబిటా కూడా 19.6శాతం

పెరిగి రూ.479కోట్లకి చేరింది.


స్టోరీ పబ్లిష్ అయ్యే టైమ్‌కి దివీస్ ల్యాబ్స్ షేర్లు రూ.3757 దగ్గర ట్రేడ్ అయ్యాయ్

Comments