ఈ రోజు ఈ స్టాక్స్ చూడండి..పేటిఎం జోలికిమాత్రం

 



వన్ 97 కమ్యూనికేషన్స్/ పేటిఎం

పేమెంట్ బ్యాంక్‌ వింగ్‌లో రీకన్‌స్ట్రక్షన్

కొత్త బోర్డు ఏర్పాటు చేసినట్లు ప్రకటన

కొత్తగా సిఈఓ,ఐదుగురు ఇండిపెండెంట్ డైరక్టర్లు

విజయ్‌శేఖర్ శర్మ బోర్డ్ మెంబర్,ఛైర్మన్ పదవులనుంచి తప్పుకున్న వైనం

తాజా పరిణామాల నేపథ్యంలో స్టాక్ కదలికలపై ఆసక్తి




సిఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్

సంస్థలోని 26.7శాతం వాటా విక్రయించనున్న ప్రమోటర్ సియాన్ ఇన్వెస్ట్‌మెంట్ హోల్డింగ్స్ పిటిఈ

బ్లాక్ డీల్ రూపంలో విక్రయం, డీల్ వేల్యూ రూ.1500కోట్లుగా అంచనా

బ్లాక్ డీల్ ఫ్లోర్ ప్రైస్ షేరుకు రూ.360 ఉండొచ్చనే అంచనా 




లెమన్ ట్రీ హోటల్స్

రాజస్థాన్ శంఖ్వాస్ ఘర్‌లో లెమన్ ట్రీ రిసార్ట్ కోసం లైసెన్స్ అగ్రిమెంట్

ఆంధ్రప్రదేశ్-విజయవాడలో కీస్‌లైట్‌కి కూడా అగ్రిమెంట్

రెండూ 2026ఆర్థిక సంవత్సరంలో ప్రారంభమవుతాయని అంచనా


హింద్ రెక్టిఫైయర్స్

ఇండియన్ రైల్వేస్‌ నుంచి భారీ ఆర్డర్

రూ.200 కోట్లకి మించిన ఆర్డర్ దక్కిందంటూ ఎక్స్‌ఛేంజ్‌లకు సమాచారమిచ్చిన కంపెనీ




పవర్ మెక్ ప్రాజెక్ట్స్

చత్తీస్‌ఘడ్‌లో సౌత్ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుంచి ఎలక్ట్రిక్ లైన్ నిర్మాణం కోసం ఆర్డర్

ఆర్డర్ వేల్యూ దాదాపు రూ.400కోట్లు 





కిలిట్చ్ డ్రగ్

యుథోపియా ప్రభుత్వం నుంచి 9.13 మిలియన్ డాలర్ల సప్లై ఆర్డర్ 

సబ్సిడరీ, కిలిట్చ్ ఎస్ట్రో బయోటెక్ PLCకి మంచి ఆర్డర్ వచ్చినట్లు ప్రకటన


Comments