రిలయన్స్ గ్రూప్ హవా

 మార్కెట్లలో ఈరోజు రిలయన్స్ గ్రూప్ సంస్థల హవా సాగుతోంది

మరోవైపు నంబర్ వన్ కంపెనీ రిలయన్స్ కూడా రికార్డ్ హై రేటుని మరోసారి క్రాస్ చేసింది

రూ.2989 రేటుని చేరింది. దీంతో స్టాక్ మార్కెట్ కేపిటలైజేషన్కూడా రూ.20లక్షలకోట్లపైకి చేరింది



జస్ట్ డయల్ కంపెనీ షేర్లు 6శాతం వరకూ లాభపడి రూ.951.75 దగ్గర న్యూ52వీక్స్ హై టచ్ చేశాయ్

అలానే HFCL కూడా ఒకశాతం లాభంతో రూ.116.70 దగ్గర 52వీక్స్ హై రేటు క్రియేట్ చేశాయ్

NETWORK18 షేర్లు ఆరంభంలోనే 3శాతం లాభపడి రూ.119కి చేరాయి

లోటస్ చాక్లెట్స్ షేర్లు మాత్రం ఆరంభంలో ఫ్లాట్‌గా ప్రారంభమై 2శాతం నష్టపోయాయ్

Comments