సూర్యోదయ్ స్మాల్ పైనాన్స్ షేర్లు ఇవాళ దంచి కొడతాయ్..వదలొద్దు బాసూ

 ఎల్ఐసి

రూ.9444.40కోట్ల లాభం ప్రకటించిన ఎల్ఐసి

కగతేడాదితో పోల్చితే ఈ డిసెంబర్ క్వార్టర్‌లాభంలో 49.1శాతం ఎక్కువ

నెట్ ప్రీమియం ఇన్‌కమ్ రూ.1,17,017 కోట్లు

నెట్ కమిషన్ 3.2శాతం పెరిగి రూ.6520కోట్లకి చేరిక



బిహెచ్ఈఎల్

హర్యానా పవర్ జనరేషన్ కార్పొరేషన్ నుంచి 800మెగావాట్ల సూపర్ క్రిటికల్ యూనిట్ నిర్మాణం కోసం ఆర్డర్

ఈ కాంట్రాక్ట్ విలువ రూ.5500కోట్లకిపై మాటే..!


బయోకాన్

గతేడాది డిసెంబర్ క్వార్టర్‌లో 41.8కోట్లు నష్టం రాగా

తాజా డిసెంబర్ క్వార్టర్‌లో రూ.660కోట్ల లాభం

ఆపరేషనల్ రెవెన్యూ రూ.3953.70 కోట్లు 

నిరుటితో పోల్చితే 34.4శాతం ఎక్కువ ఇది


యునైటెడ్ బ్రూవరీస్

డిసెంబర్ క్వార్టర్‌లో రూ.84.85కోట్ల లాభం

గతేడాదిడిసెంబర్ క్వార్టర్‌లో రూ.2.14 కోట్ల నష్టం రాగా,

ఆదాయం 13.1శాతం పెరిగి రూ.1822.66కోట్లకి చేరిక



టొరంట్ పవర్

నిరుటి డిసెంబర్ క్వార్టర్‌తో పోల్చితే నిరాశపరిచిన నంబర్లు

తాజా డిసెంబర్ క్వార్టర్‌లో రూ.359.80కోట్ల లాభం, 47.4శాతం తక్కువ

భారీగా పెరిగిన ఇంధన ధరలు బాగా దెబ్బకొట్టాయని కంపెనీ వివరణ

ఆపరేషనల్ రెవెన్యూ 1.2శాతం తగ్గి రూ.6366 కోట్లకి పరిమితం


సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్

దంచికొట్టిన లాభం

డిసెంబర్ క్వార్టర్‌లో రూ.57.22 కోట్ల లాభం, గతేడాదితో పోల్చితే 217శాతంఎక్కువ ఇది

ఇతర ఆదాయం 102శాతానికిపైగా పెరిగి రూ.51.9కోట్లకి చేరిక

ఆపరేటింగ్ ప్రాఫిట్ 80.5శాతం పెరిగి రూ.114.20కోట్లుగా నమోదు

నెట్ ఇంట్రస్ట్ ఇన్‌కమ్ 33.9శాతం పెరిగి రూ.245.70కోట్లకి చేరిక

Comments