జీ పగిలిపోద్దని చెప్తున్నా వినరా...చూడండి ఏమైందో

 ఆర్థిక నేరాలకుపాల్పడే కంపెనీలు...ఏదోరోజు స్టాక్ మార్కెట్లలో కుళ్లబొడిపించుకోవడం ఖాయమని

మనం గతంలో అనేకసార్లు ముచ్చటించుకున్నాం..ఇప్పుడా వంతు జీ సంస్థది.! సోనీలో జీ ఎంటర్‌టైన్‌మెంట్ మెర్జర్ ఆగిపోవడంతో..ప్రారంభమైన ఈ కంపెనీ పతనం ఇవాళ కొనసాగింది. నిన్న సడన్‌గా భారీగా లాభపడిన ఈ స్టాక్ ఈ రోజు పదిశాతం పతనం అయింది

ప్రమోటర్లు 241 మిలియన్ల నిధులు పక్కదారి పట్టించింది నిజమేనంటూ సెబీ దాదాపు నిర్ధారించేసింది. ఈ విషయంపైఆర్థిక నేరాలకుపాల్పడే కంపెనీలు...ఏదోరోజు స్టాక్ మార్కెట్లలో కుళ్లబొడిపించుకోవడం ఖాయమని మనం గతంలో అనేకసార్లు ముచ్చటించుకున్నాం..ఇప్పుడా వంతు జీ సంస్థది.! సోనీలో జీ ఎంటర్‌టైన్‌మెంట్ మెర్జర్ ఆగిపోవడంతో..ప్రారంభమైన ఈ కంపెనీ పతనం ఇవాళ కొనసాగింది. నిన్న సడన్‌గా భారీగా

లాభపడిన ఈ స్టాక్ ఈ రోజు పదిశాతం పతనం అయింది

ప్రమోటర్లు 241 మిలియన్ల నిధులు పక్కదారి పట్టించింది నిజమేనంటూ సెబీ దాదాపు నిర్ధారించేసింది. ఈ విషయంపై సుభాష్ చంద్ర సహా ఇతర టాప్ అఫిషియల్స్‌ని సెబీ వివరణ కోరుతోంది. అంతేకాదు..ఈ మొత్తం మాత్రమే కాదు..ఇంకా 

తర్వాతి దశలో ఎక్కువ సొమ్ము పక్కదారి పట్టిందనే అంశం కూడా బైటపడవచ్చని సెబీ భావిస్తోంది. 

ఇంకా దాఋణమైన విషయం ఏమిటంటే..సోనీ గ్రూప్‌తో జీ చర్చిస్తుందనే రూమర్ ఒకటి క్రియేట్ చేసి వదిలారు. దీంతోనిన్న

ఈ స్టాక్ పదిశాతం లాభపడింది. జీకి సంబంధించిన యాజమాన్యం తర్వాత తీరిగ్గా. అబ్బే అదేం లేదంటూ కొట్టిపారేసింది

వెరసి స్టాక్ ఈ రోజు పదిశాతం పతనం  అయింది. ఇదిగో ఇలా ఆరోపణలు ఎదుర్కొంటూ..ఏదోక దశలో అవి నిజమే అని నిర్ధారణకు

వచ్చిన షేర్లు కొనడం..బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ఆ తర్వాత అవి పెరగవచ్చు లేదు..కానీ సొమ్ముకి మాత్రం గ్యారంటీ ఉండదని

గ్రహించాలి

సుభాష్ చంద్ర సహా ఇతర టాప్ అఫిషియల్స్‌ని సెబీ వివరణ కోరుతోంది. అంతేకాదు..ఈ మొత్తం మాత్రమే కాదు..ఇంకా 

Comments