చెఱకు మాత్రమే పంటనా...

 చెఱకు పంటకి సేకరణ ధరని రూ.340కి పెంచుతూ కేంద్రమంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది

ఇది ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైస్‌గా చెప్తుంటారు. ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుత రేటు కంటే

8శాతం ఎక్కువ ఇస్తున్నట్లు కేంద్రం చెప్పింది. ఇప్పటిదాకా ఈ చెఱకు సేకరణ ధర క్వింటాల్‌కి

రూ.315 ఉండేది. 



ఐతే అక్టోబర్ సీజన్‌లో బిగినయ్యే ఈ చెఱకు పంటకి ఇప్పుడే సేకరణ ధర పెంచడం..కేవలం ఢిల్లీలో రైతుల

నిరసనల నేపథ్యంలోనే అనేది ఎక్కువగా విన్పిస్తోన్న మాట


అసలు ఇంకా చెప్పుకోవాలంటే కేంద్రప్రభుత్వం దృష్టిలో రైతులంటే..చెఱకు,గోధుమ పండించే వాళ్లే అన్పించకమానదు..మనవైపు పండే మిరప,పత్తి,వరి గురించి ఇలా ప్రత్యేకంగా ఏరోజూ సమావేశాల్లో చర్చించింది లేదు..వాటి రేట్ల గురించి దృష్టి పెట్టిందీ లేదు

Comments