కూత పెట్టిన టిటాగర్ వేగన్స్..

 డిఫెన్స్ మినస్ట్రీ నుంచి రూ.170కోట్ల ఆర్డర్ రావడంతో..టిటాగర్ రైల్ షేర్లు

8శాతం లాభపడ్డాయ్. ఇంట్రాడేలో 1249 రేటుకు చేరడం ద్వారా మరో 52వీక్స్ హై రేటు

క్రియేట్ చేసింది. అలానే ఈ స్టాక్ 52వీక్స్ లోప్రైస్ చూస్తే..నోరెళ్లబెడతారు..ఈ రేటు కేవలం

రూ.203 మాత్రమే ...అంటే ఈ ఏడాదికాలంలోనే స్టాక్ ఆరింతలైంది



డిఫెన్స్ మినిస్ట్రీ నుంచి 250 స్పెషలైజ్డ్ వేగన్ల తయారీకి ఆర్డర్ రాగా, ఆ కాంట్రాక్ట్‌ని

సంతకాలు చేసిన 12 నెలల్లోపు ప్రారంభించాలి..అలానే 36నెలల్లోపు పూర్తి చేయాలి

కాంట్రాక్ట్ వేల్యూ రూ.170 కోట్లు. అంటే ఈ ఒక్కో వేగన్‌కి అరకోటి రూపాయలు ఖర్చు

పెడుతుందనుకోవాలి.

Comments