ఈ స్టాక్స్ చూడండి..స్కిప్పర్,హిందాల్కో వదలకండి


కోల్ఇండియా


లాస్టియర్ తో పోల్చితే 17.8శాతం పెరిగిన లాభం

రూ.9093.70కోట్లుగా నమోదు

ఇతరత్రా ఆదాయం, ఆపరేటింగ్ మార్జిన్ సాయంతో మంచి లాభం

ముడి సరుకు ధర తగ్గడం కూడా మరోకారణం

ఆపరేషనల్ రెవెన్యూ 2.8శాతం పెరిగి రూ.36,154 కోట్లకి చేరిక


జేఎస్ డబ్ల్యూ ఎనర్జీ

జేఎస్ డబ్ల్యూ నియో ఎనర్జీకి 2 లెటర్ ఆఫ్ ఇంటెంట్లు
500 మెగావాట్ల విండ్ ఎనర్జీ ప్రాజెక్ట్ కోసం సోలార్ ఎనర్జీ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా నుంచి LOA

SAIL
రూ.423 కోట్ల లాభం ప్రకటించిన సంస్థ
గతంతో పోల్చిచే 22శాతం తగ్గినా, అప్పట్లో అది హయ్యర్ బెస్
అప్పట్లో ఎక్సెప్షనల్ గెయిన్ రూ.298 కోట్లు 

6.8శాతంతగ్గిన ఆదాయం, రూ.23,349కోట్లకి పరిమితం


హిందాల్కో

నోవెలిస్ 121 మిలియన్ డాలర్ల ఆదాయం నమోదు

గతంతో పోల్చితే పదింతలు పెరిగినట్లు ప్రకటన

నికరంగా 6శాతం తగ్గిన అమ్మకాలు, 3.9 బిలియన్ డాలర్లుగా నమోదు

అల్యూమినియం ధరలు తగ్గడంతో తగ్గిన అమ్మకాల విలువ 


దిలీప్ బిల్డ్ కాన్

గతేడాది డిసెంబర్ త్రైమాసికంతో పోల్చితే 3.3శాతం తగ్గిన లాభం
రూ.107.40కోట్లకి పరిమితం
ఆపరేషనల్ రెవెన్యూ 23.87శాతం పెరిగి రూ.2,876.80కోట్లకి చేరిక

స్కిప్పర్
నికరలాభంలో 115శాతం పెరుగుదల

డిసెంబర్ క్వార్టర్లో 20.40కోట్ల రాబడి

ఆపరేషనల్ రెవెన్యూ  80.20శాతం పెరిగి రూ.801.60కోట్లుగా నమోదు

Comments