ప్రమోటర్ల స్టేక్ సేల్ సీజన్ గురూ

 




యూరేకా ఫోర్బ్స్

లునోలక్స్ 12శాతం వాటావిక్రయానికి రంగం సిద్ధం

ప్రమోటర్ సంస్థ ద్వారా 2.3 కోట్ల షేర్లు విక్రయించనుందని టాక్

ఫ్లోర్ ప్రైస్ రూ.494.78, డీల్ వేల్యూ రూ.1150 కోట్లు



హోమ్‌ఫస్ట్ ఫైనాన్స్

లైఫ్,జనరల్,హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు విక్రయించేందుకు కార్పొరేట్ ఏజెంట్ లైసెన్స్

ఐఆర్‌డిఏఐ నుంచి అనుమతి రావడంతో తొందర్లోనే కార్యకలాపాలు ప్రారంభం


అపోలో మైక్రోసిస్టమ్స్

ఎస్బీఐ నుంచి రూ.110కోట్ల టర్మ్ లోన్ 

హైదరాబాద్‌లోని ఇంజీనియస్ డిఫెన్స్ సిస్టమ్స్ ప్లాంట్‌లో ఇంటిగ్రేటెడ్ ప్లాంట్ పెట్టేందుకు వినియోగం


బ్రిగేడ్ ఎంటర్‌ప్రైజెస్

2.5మిలియన్ చదరపు మీటర్లలో రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ కోసం పివిపి వెంచర్స్‌తో అగ్రిమెంట్

ఇదో జాయింట్ డెవలప్‌మెంట్ అగ్రిమెంట్

పెరంబూర్‌లో 16 ఎకరాల్లో ప్రారంభం కానున్న వెంచర్

2వేలకోట్ల రూపాయల ఆదాయం ఇచ్చే ప్రాజెక్ట్‌గా అంచనా 


ఎల్టీఐ మైండ్‌ట్రీ

యూరప్,ఇండియాలో ఏఐ,డిజిటల్ హబ్స్ నెలకొల్పేందుకు MoU

ఏథెన్స్‌లో జనరేటివ్ ఏఐ, డిజిటల్ హబ్ నిర్మించనున్న యూరోలైఫ్ FFH

ఈ సదుపాయంతో గ్రీస్‌లో ఇన్సూరెన్స్ వ్యాపారానికి సేవలు 

పోలాండ్, ముంబైలోని సంస్థలకు తన అనుభవాన్ని సేవలను అందించనున్న ఎల్టీఐ మైండ్‌ట్రీ

Comments