నష్టం మంచిదే..ఈ షేర్లుఇప్పుడు హెల్దీగా అవుతాయ్‌ట

 ఉదయం మన కథనంలో అంచనా వేసినట్లే,..PSU స్టాక్స్‌లో లాభాలను తీసుకోవడం

ఎక్కువ అయింది. దీంతో ప్రభుత్వరంగ కంపెనీల మార్కెట్ కేపిటలైజేషన్ 3.8లక్షల కోట్లు తగ్గింది

ఇది పెరిగిందా..తగ్గిందా అనేది కేవలం షేరు రేటుని బట్టి ఉంటుంది..లాభం, నష్టం ఈ రెండూ కూడా మన హోల్డింగ్స్‌లో విక్రయాలు జరిగినప్పుడే చెప్పగలం, ఎందుకంటే అవి రెండూ కూడా పేపర్‌పై

ఉన్నప్పుడు ఇదమిద్దంగా చెప్పకూడదు..ఓ స్టాక్ విక్రయించినప్పుడే కదా..లాభానికా..నష్టానికా

అన్నది ఫలితంగా మారేది..అప్పటిదాకా..పేపర్ లాభం..నష్టమే..! ఐతే అంతమాత్రాన

స్టాక్ నష్టపోతున్నా..చూస్తూ ఉంటే..అమ్మేసే సమయానికి ఇంకా నష్టం పెరుగుతుందనుకోండి..!



మరోవైపు ప్రభుత్వం డిజిన్వెస్ట్‌మెంట్ ప్లాన్ బాగా లెంగ్తీగా పెట్టడం కూడా పిఎస్యూ కంపెనీలపై

క్రేజ్ తగ్గిస్తుందని అఁటున్నారు. ఐతే ప్రస్తుతం ఈస్టాక్స్‌లో అమ్మకాలు, మంచి పరిణామం అని..

షార్ట్ టైమ్, ఓవర్ వేల్యేషన్ అనే పదాలు విన్పించకుండా ఉండాలంటే..ప్రాఫిట్ బుకింగ్, కరెక్షన్

తప్పవనేది వారి అభిమతం


ఈ దశలోనే తిరిగి ఇవి రీబౌండ్ అయ్యే అవకాశాలను కొట్టిపారేయడం లేదు


కింది ఫోటోలో PSU స్టాక్స్ కరెక్షన్ డిఫరెన్స్ చూడండి



Comments