అపీజే లిస్టింగ్..అరబిందో, దివీస్ లాభం అదుర్స్..ఇంకా చూడుడి

 అపీజే సురేందర్ పార్క్ హోటల్స్

ఈ రోజే లిస్ట్ కాబోతోన్న ఐపిఓ

షేరు రూ.155 దగ్గర అలాట్



ఓఎన్‌జిసి

గతేడాది డిసెంబర్ త్రైమాసికంతో పోల్చితే 13.7శాతం తగ్గిన లాభం

రూ.9536 కోట్లకి పరిమితమైన నికరలాభం

9.8శాతం క్షీణించి రూ.34789కోట్లకి పరిమితమైన ఆదాయం

బ్యారెల్ క్రూడ్ ఆయిల్ రేటు 81.59 డాలర్లతో పడిపోయిన రియలైజేషన్


అరబిందో ఫార్మా

అక్టోబర్-డిసెంబర్ మధ్యలో 936 కోట్ల రూపాయల లాభం

గతేడాదితో పోల్చితే ఏకంగా 90,6శాతం పెరిగిన వైనం

ఆపరేషనల్ రెవెన్యూ 14.7శాతం పెరిగి రూ.7532కోట్లకి జంప్


దివీస్ ల్యాబ్స్

డిసెంబర్ క్వార్టర్‌లో డీసెంట్ ప్రాఫిట్

17శాతం పెరిగి రూ.358కోట్లకి చేరిక

8.6శాతం పెరిగి రూ.1855కోట్లకి చేరిన ఆదాయం


మల్టీకమోడిటీ ఎక్స్‌ఛేంజ్ ఆఫ్ఇండియా

డిసెంబర్ త్రైమాసికంలో రూ.5.35 కోట్ల లాభం

ఇది 2023 డిసెంబర్ క్వార్టర్‌తో పోల్చితే భారీ క్షీణత

అప్పట్లో రూ.38.79కోట్ల లాభం

33.4శాతం పెరిగి రూ.191.50కోట్లకి పెరిగిన తాజా త్రైమాసికపు ఆదాయం

Comments