న్యూ లిస్టింగ్ తో పాటు..ఈ స్టాక్స్ ని గమనించండి

 



ఎంటెరో హెల్త్‌కేర్ సొల్యూషన్స్

ఈ రోజు లిస్ట్ కాబోతున్న కంపెనీ ఐపిఓ

ఇష్యూ ప్రైస్ రూ.1258



దిలీప్ బిల్డ్‌కాన్

విజయ్‌కుమార్ మిశ్రా కన్‌స్ట్రక్షన్‌తో కలిసి మధ్యప్రదేశ్ వాటర్ రిసోర్స్ ప్రాజెక్ట్ కైవసం

ప్రాజెక్ట్ వేల్యూ రూ.412.92 కోట్లు 


యుపిఎల్

కంపెనీ లాంగ్‌టర్మ్ ఇష్యూయర్‌కి ఫిచ్ నెగటివ్ రేటింగ్

BB+ నుంచి BBB-రేటింగ్‌కి డౌన్‌గ్రేడ్

ఎబిటా తక్కువగా ఉండటంతోపాటు వ్యాపారానికి డిమాండ్ తగ్గడం కారణంగా వివరణ


న్యూజెన్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్

తన క్లయింట్లతో పాత ఒప్పందాల విస్తరణ

ఈ విస్తరణ మొత్తం విలువ 1.55 మిలియన్ డాలర్లుగాఅంచనా 



ఎస్కార్ట్స్ కుబోటా

కంపెనీ కార్మికులతో వేతన ఒప్పందం 

వర్కర్ యూనియన్లతో మూడేళ్లపాటు అమల్లో ఉండేలా జీతభత్యాల ఒప్పందం


ఇండిగో

జనవరినెలలో మార్కెట్ వాటా 60.2శాతంగా నమోదు


స్పైస్ జెట్

జనవరినెలలో పాసింజర్ల మార్కెట్ షేర్ యధాతథం

5.6శాతంగానే నమోదైనట్లు డిజిసిఎ డేటా


Comments