పేటిఎంలో రీషఫుల్



పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ ఛైర్మన్ పదవి నుంచి తప్పుకున్న విజయ్ శేఖర్ శర్మ

కొత్త ఛైర్మన్ ఎంపిక ప్రక్రియ సాగుతోందంటూ ఎక్స్‌ఛేంజ్‌లకు సమాచారం

మార్చి 15 వరకూ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్,కొత్త డిపాజిట్లకు గడువు

ఆంక్షల నేపథ్యంలో చోటు చేసుకున్న తాజా పరిణామం

PPBL బోర్డ్‌లోకి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ ఛైర్మన్ శ్రీనివాసన్ శ్రీధర్

బ్యాంక్ ఆఫ్ బరోడా మాజీ డైరక్టర్ అశోక్ కుమార్ గార్గ్, రిటైర్జ్ ఐఏఎస్ రజనీ శేఖ్రి సిబల్

ముగ్గురూ ఇండిపెండెంట్ డైరక్టర్లుగా వ్యవహరించనున్నట్లు ప్రకటన

పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ ఎండి,సిఈఓగా సురీందర్ చావ్లా

మరో ఇండిపెండెంట్ డైరక్టర్‌గా అర్వింద్ కుమార్ జైన్‌ చేరనున్నట్లు ఎక్స్‌ఛేంజ్‌లకు సమాచారం

Comments