దంచికొట్టిన హిందాల్కో, రీజనుంది గురువా

 



అమెరికన్ సబ్సిడరీ నోవెలిస్ ఐపిఓకోసం అప్లై చేయడంతో...ఆ మేరకు హిందాల్కో

షేర్లు మన మార్కెట్లలో పరుగు పెట్టాయ్. అమెరికాలోని ఈ సంస్థ అక్కడి సెబీకి

RHP కూడా దాఖలు చేసింది. నోవెలిస్ ఎంతమేర వాటాలను విక్రయించనుంది.ప్రమోటర్ స్టేక్‌లో

భాగంగా హిందాల్కో ఎన్ని షేర్ల మొత్తం ఆఫర్ ఫర్ సేల్ పెట్టనుందనే సంగతి ఇంకా బైటికి రాలేదు



హిందాల్కో షేరు బుధవారం నాటి ట్రేడింగ్‌లో ఐదున్నర శాతం వరకూ లాభపడి రూ.538 వరకూ చేరగా,

స్టోరీ పబ్లిష్ అయ్యే టైమ్‌కి రూ.514.10 దగ్గర ట్రేడ్ అయింది

Comments