స్టాక్స్ టు వాచ్ టుడే

 

విప్రో

బీమా రంగంలో కన్సల్టింగ్ & సేవల సామర్థ్యాలను బలోపేతం చేసేందుకు IT సేవల సంస్థ US-ఆధారిత ఆగ్నే గ్లోబల్ ఇంక్‌లో $66 మిలియన్లు పెట్టుబడి పెట్టింది.



భారత్ ఎలక్ట్రానిక్స్

నవరత్న డిఫెన్స్ డిపిఎస్‌యు భారత నౌకాదళంతో రూ. 2,167.47 కోట్ల విలువైన ఒప్పందంపై సంతకం చేసింది

 ఆన్-బోర్డ్ వార్‌షిప్‌లో ఉపయోగించడానికి  దేశీయంగా రూపొందించిన & అభివృద్ధి చేసిన ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ (EW) సూట్‌ను అందిస్తుంది


ఆయిల్ ఇండియా

 ఆయిల్ & గ్యాస్ మహారత్న CPSE డిసెంబరు FY24తో ముగిసిన త్రైమాసికంలో రూ.1,584.3 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది, ఇది సంవత్సరం క్రితంతో పోలిస్తే 9.3 శాతం తగ్గింది. క్రూడాయిల్ ధరల తగ్గింపు , నుమాలిఘర్ రిఫైనరీ యొక్క  క్రూడ్ త్రూపుట్‌ ప్రభావంతో , ఆదాయం సంవత్సరానికి 0.9 శాతం తగ్గి రూ. 5,324 కోట్లకు చేరుకుంది.


జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్

ఆశ్చర్యకరఫలితాలు వెల్లడించిన సంస్థ

 మీడియా&ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీ  మూడో త్రైమాసికంలో  ఆపరేటింగ్ నంబర్‌లు డల్‌గా ఉన్నా..

నికర లాభంలో సంవత్సరానికి 141 శాతం పెరిగి రూ.58.5 కోట్లకు ఎగసాయ్

 కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 3 శాతం తగ్గి రూ.2,045.7 కోట్లకు చేరుకుంది.


IRCTC

 డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో 17.4 శాతం పెరిగి రూ. 300 కోట్లకు చేరిన లాభం

Comments