యురేకా..అమ్మేశారు వాటా...!

 ప్రమోటర్ కంపెనీ లునోలక్స్ వాటా విక్రయించడంతో..యూరేకా ఫోర్బ్స్ షేర్లు 

దగ్గర 3శాతం నష్టంతో రూ.498 ట్రేడ్ అయ్యాయ్. దాదాపు 1.79కోట్ల షేర్లు బ్లాక్ డీల్ రూపంలో చేతులు మారాయ్.ఇది మొత్తం ఈక్విటీలో 9.3శాతానికి సమానం. వీటి విలువ రూ.975కోట్లు( ఈ లెక్కన

సంస్థ మొత్తం వేల్యేషన్ దాదాపు 11వేలకోట్లు)



ఈ బ్లాక్ డీల్ షేరుకు రూ.544 ఫ్లోర్‌ప్రైస్ చొప్పున త్రూ అయింది.ఇక్కడ విశేషం ఏమిటంటే, నిన్నటి

క్లోజింగ్ రేటు కంటే ఇది 6శాతం ప్రీమియం కావడం..!


స్టోరీ పబ్లిష్ అయ్యే టైమ్‌కి యురేకా ఫోర్బ్స్ రూ.503 దగ్గర ట్రేడ్ అయ్యాయ్

Comments