ఇండియన్ జిడిపి భేష్..బార్‌క్లేస్ కితాబు


ఇండియన్ జిడిపి గ్రోత్ అనుకున్నదానికంటే కూడా ఇంకా ఎక్కువే ఉంటుందంటూ

బార్‌క్లేస్ రీసెర్చ్ అంచనా వేసింది. నడుస్తున్న ఆర్థిక సంవత్సరానికి 7.8శాతం వృద్ధి 

సాధిస్తుందని చెప్పింది. ఇది క్యు3 డేటా వచ్చిన తర్వాత వెలువడిన మొదటి అంచనా



క్యు3లో జిడిపిలో వృద్ధి 8.4.శాతం నమోదు అయినట్లుగా నిన్న విడుదల చేసిన నంబర్లలో

వచ్చింది. అలానే ఫస్ట్, సెకండ్ క్వార్టర్ల గ్రోత్ రేటుని కూడా గణాంకశాఖ 8.2,8.1శాతంగా

సవరించారు


మరి ఇలాంటి అంచనాలతో ఏం జరుగుతుందంటే..మొదటగా..ఆర్బీఐ వడ్డీ రేట్లను

ఇంకొన్నాళ్లు ఇలానే 6.5శాతంగానే ఉఁచవచ్చు

Comments