మార్కెట్లలో ఊగిసలాటధోరణి, మెటల్స్ మిలమిల

 మార్కెట్లలో ఊగిసలాటధోరణి చోటు చేసుకుంది

నిఫ్టీఓపెన్ కావడం 22250 పాయింట్ల వరకూ పెరిగినా, తర్వాత

గంటకి ఫ్లాట్‌గా మారింది. ఐతే 22150 పాయింట్ల మార్క్ మాత్రం

కోల్పోలేదు



సెన్సెక్స్ 73267 పాయింట్ల వరకూ ఈ రోజు పెరిగింది. తర్వాత

ఆ 200పాయింట్ల లాభం మాయమై 100 పాయింట్లు నష్టపోయింది


బ్యాంక్ నిఫ్టీ పావుశాతం, ఐటీ ఇండెక్స్ ముప్పావుశాతం నష్టపోగా, కేపిటల్ 

గూడ్స్  సెక్టార్ పావుశాతం లాభంతో ఉంది.ఆటో,ఎఫ్ఎంసిజి సెక్టార్లు

ఫ్లాట్‌గా ట్రేడవుతుండగా, మెటల్ స్టాక్స్ ఒకశాతం లాభంతో ఉన్నాయ్

పిఎస్ఈ, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లలో కొద్దిపాటి నష్టాలు చోటు  చేసుకున్నాయ్


టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూస్టీల్, హిందాల్కో, ఐషర్ మోటర్స్, మహీంద్రా అండ్ మహీంద్రా ఒకటి నుంచి రెండుంబావు

శాతం లాభపడగా, పవర్ గ్రిడ్, బిపిసిఎల్, ఇన్ఫోసిస్, హీరోమోటోకార్ప్, యాక్సిస్ బ్యాంక్ ఒకటి నుంచి రెండుశాతం లోపు

నష్టపోయాయ్



Comments