ఈ రోజు ఏబిబి ఇండియా, దేవ్ యాని..హిందాల్కోలో స్పీడుంటాది చూడండి

 


ఏబిబి ఇండియా

క్యు3లో రూ.345 కోట్ల లాభం ప్రకటించిన కంపెనీ

క్రితం డిసెంబర్ క్వార్టర్‌తో పోల్చితే 13శాతం పెరిగిన లాభం

రెవెన్యూ 14శాతం పెరిగి రూ.2757కోట్లకి చేరిన వైనం

ఆర్డర్ల ఇన్‌టేక్‌లో 35శాతం జంప్, రూ.3147కోట్లుగా నమోదు



దేవ్‌యాని ఇంటర్నేషనల్

సంస్థకి చెందిన 4.4శాతం వాటా విక్రయించనున్న యుమ్ రెస్టారెంట్

ఫ్లోర్ ప్రైస్ రూ.153.50గా ఫిక్స్ 

బ్లాక్ డీల్ సైజ్ రూ.814.80కోట్లుగా అంచనా


స్వాన్ ఎనర్జీ

క్విప్ లాంఛ్ చేసిన స్వాన్

ఫ్లోర్ ప్రైస్ రూ.703.29పైసలు


యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

రూ.3వేలకోట్లు ఫండ్ రైజ్ చేయనున్న బ్యాంక్

క్వాలిఫైడ్ ఇన్సిట్యూషనల్ ప్లేస్‌మెంట్ పద్దతిలో నిధుల సేకరణ

ఒక్కో షేరుకు రూ.142.78 ధర ఫిక్స్ 


ధర్మెక్స్

ఫ్లోటెక్ కంపెనీతో లైసెన్స్ అండ్ టెక్నికల్ అసిస్టెన్స్ అగ్రిమెంట్

పాలీకార్పాక్సిలైట్ ఈథర్ ఉత్పత్తుల సాంకేతికత అందిపుచ్చుకునేందుకు ఈ అగ్రిమెంట్


జిఓసిఎల్ కార్పోరేషన్

1శాతం వాటా విక్రయించనున్న హిందుజా కేపిటల్

ప్రస్తుతం హిందుజా కేపిటల్ మారిషస్‌కి 73.83శాతం వాటా

డిఫెన్స్ సెక్టార్‌లో అవసరమైన లైసెన్సులు, కొత్త ప్రాజెక్టులు స్వీకరించేందుకు అనువుగా ఈ వాటా విక్రయం

Comments