ఈ వారం ఈవెంట్లు..ఇవే మార్కెట్లకు టార్చ్ బేరర్స్

 ఈ వారంలో చాలా ముఖ్యమైన విషయాలు..ఈవెంట్లు మార్కెట్ల గమనాన్ని నిర్దేశించవచ్చు.


1.గ్లోబల్ ఎకనమిక్ డేటా

యూరప్,అమెరికా,జపాన్ ఆర్థిక అంకెలు విడుదల కానున్నా

2.అమెరికా ఫెడరల్ బ్యాంక్ మినిట్స్ 

ఫిబ్రవరి 22న FOMC మినిట్స్ బైటకి రానున్నాయ్

3.మనకి ఫిబ్రవరి 22న రానున్న ఆర్బీఐ పాలసీ మీటింగ్ మినిట్స్

4.డొమెస్టిక్ ఎకనమిక్ డేటా

దేశంలో డిఐఐల కొనుగోళ్లతో పాటు..ఎకనమిక్ యాక్టివిటీ నంబర్లు విడుదల కానున్నాయ్

5.క్రూడాయిల్ రేట్లు

క్రూడాయిల్ రేటు 83 డాలర్లపైనే కొనసాగుతోంది. రేటు ఇంకా పెరిగే సూచనలు కన్పిస్తున్నాయ్, ఇది

మన మార్కెట్లపై వెంటనే కాకపోయినా..సెలక్టివ్ సెగ్మెంట్లలో సెల్లాఫ్ రావచ్చు

6.ఐపిఓల జోరు

అరడజను ఐపిఓలు ట్రేడర్లను బిజీగా ఉంచబోతున్నాయ్

Comments