ఈ స్టాక్స్ యాక్షన్ గమనించండి

 



పవర్ గ్రిడ్ కార్పొరేషన్

డిసెంబర్ త్రైమాసికంలో పదిన్నరశాతం ఎక్కువ లాభం నమోదు

రూ.4028.30కోట్ల లాభం ఆర్జన

భారీగా పన్ను వ్యయం ఉన్నా..ఆపరేటింగ్ నంబర్లు అదుర్స్

2.6శాతం పెరిగి రూ.11,549.80కోట్లకి చేరిన ఆదాయం


లుపిన్

డిసెంబర్ క్వార్టర్‌లో రూ.613.10కోట్ల లాభం ప్రకటించిన ఫార్మా మేజర్

గతేడాది డిసెంబర్‌తో పోల్చితే నాలుగింతలు ఎక్కువ, అప్పట్లో రూ.153.50కోట్ల లాభం

అమెరికా వ్యాపారంలో 23.7శాతం, దేశంలో 13.4శాతం వృద్ధి నమోదైనట్లు ప్రకటన

20.2శాతం పెరిగి రూ.5197.40కోట్లకి చేరిన ఆదాయం


ఎస్‌జేవిఎన్

గుజరాత్ ఉర్జా వికాస్ నిగమ్ నుంచి సోలార్ పవర్ ప్రాజెక్ట్

GUVNL 12వ ఫేజ్ కింద 200 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్ట్‌కి లెటర్ ఆఫ్ ఇంటెంట్ 


అపోలో టైర్స్

అక్టోబర్-డిసెంబర్ మధ్యలో రూ.496.60కోట్ల లాభం ప్రకటన

గతేడాది ఇదేకాలంలో వచ్చిన లాభంతో పోల్చితే ఇది 78.1శాతం ఎక్కువ

ఆపరేషనల్ రెవెన్యూ 2.7శాతం పెరిగి రూ.6595.40కోట్లకి చేరిక


మ్యాన్‌కైండ్ ఫార్మా

ముగ్గురు ప్రమోటర్ల 1.62శాతం వాటా విక్రయానికి రంగం సిద్ధం

రూ.1330కోట్ల బ్లాక్‌డీల్ రూపంలో విక్రయం

షేరుకు రూ.2050 ఫ్లోర్ ప్రైస్ ఉండే ఛాన్స్

పబ్లిష్ షేర్ హోల్డింగ్ నిబంధనలకు అనుగుణంగా ఉండటానికే ఈ విక్రయం

Comments