ఎలక్టోరల్ బాండ్లు రద్దు..పార్టీలకు ప్రత్యేకించి బిజెపికి షాక్, సుప్రీం డెసిషన్ ఇది


రాజకీయపార్టీలకు ప్రధానంగా బిజెపికి షాక్ ఇచ్చేలా సుప్రీంకోర్టు తీర్పు ఒేకటి వెలువడింది

ఎలక్టోరల్ బాండ్ల పేరుతో భారీగా విరాళాలు సేకరించడం రాజ్యాంగ విరుద్ధం అంటూ తీర్పు ఇచ్చింది

d


ఇది పౌరుల హక్కుని హరించేలా ఉందని..ఏ పార్టీకి ఎక్కడ్నుంచి విరాళాలు వస్తున్నాయో తెలుసుకునే

ప్రాథమిక హక్కు ఉందని స్పష్టం చేసింది. దీంతోఎలక్టోరల్ బాండ్లలో పార్టీలకు అనుకూలంగా ఉన్న..నిబంధనపై

సుప్రీంకోర్టు మండిపడ్డట్టైంది. ఆదాయపు పన్ను చట్టంలోని పీపుల్స్ యాక్ట్ ‌కూడా ఇమిడి ఉందనే సూత్రాన్ని

గుర్తుంచుకోవాలని చెప్పింది. అలా ఈ ఎలక్టోరల్ బాండ్లు ఇకపై జారీ చేయడంకుదరదు


ఎలక్టోరల్ బాండ్ల రూపంలో విరాళాలు తీసుకోవడం..వాటికి లెక్కలు చెప్పాల్సిన అవసరం లేకపోవడంతో..ప్రతి పార్టీ

ఈ బాండ్ల రూపంలో బోలెడంత సొమ్ము ఎంజాయ్ చేస్తున్నాయ్. 


డీటైల్డ్‌గా ఈ కేసు ఏమిటంటే..స్టేట్ బ్యాంకాఫ్ ఇండియా జారీ చేసి ఈ 1000,10000,, కోటి రూపాయల బాండ్లను కొని ఏ పార్టీకైనా

ఎవరైనా విరాళం కింద ఇవ్వొచ్చు..ఈ కొనేవారి పేర్లు బైటికి చెప్పరు.. ఈస్కీమ్ ఎన్డీఏ 2017లో తీసుకువచ్చింది

అప్పట్నుంచి ఇప్పటిదాకా వేలకోట్ల రూపాయల విలువైన బాండ్లు పార్టీలకు అందుతున్నాయ్. అందిన పదిహేనురోజుల్లోపు

విత్ డ్రా చేసుకునే అవకాశం ఉండగా..దీనిపై వేసిన పిటీషన్‌పై సుప్రీంకోర్టు ఐదుగురు జడ్జిలతో బెంచ్ ఫామ్ చేసింది.

ఈ రోజు తీర్పు ఇచ్చింది

Comments