ఈ స్టాక్స్ మీకు ఇవాళ కనకవర్షం కురిపిస్తాయ్

 ఒలెక్ట్రా గ్రీన్‌టెక్

ఏవే ట్రాన్స్,ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ కన్సార్టియంకి ముంబై కార్పొరేషన్ నుంచి ఎల్ఓఏ

2400ఎలక్ట్రిక్ బస్సుల తయారీ,సప్లై కోసం ఆర్డర్

ఈ బస్సుల ఆర్డర్ వేల్యూ రూ.4వేలకోట్లు,డెలివరీకి ఇచ్చిన సమయం 18నెలలు




ఐఆర్‌సిటిసి

బండ్ల్ టెక్నాలజీస్‌తో ఒప్పందం

ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ పద్దతిలో నాలుగు రైళ్లలో ఫుడ్ డెలివరీ కోసం డీల్

బెంగళూరు,భువనేశ్వర్, విజయవాడ,విశాఖపట్నం స్టేషన్లలో ప్రీ ఆర్డర్ మీల్స్ సదుపాయం


వోడాఫోన్ ఐడియా

ఫిబ్రవరి 27న బోర్డ్ మీటింగ్

మూడు నాలుగు దశల్లో ఫండ్ రైజ్ కార్యక్రమం

ప్రవేట్ ప్లేస్‌మెంట్, క్విప్,రైట్స్ ఇష్యూ పద్దతిలో నిధుల సేకరణ


ఆయిల్ఇండియా

FACT కంపెనీతో MoU

గ్రీన్ హైడ్రోజన్,గ్రీన్ అమ్మోనియా ఇతర ఉత్పన్నపదార్ధాల వ్యాపారం కోసం ఈ ప్రాథమిక ఒప్పందం


టెక్స్‌మోకో రైల్అండ్ ఇంజనీరింగ్

ఫండ్ రైజ్ కోసం బోర్డ్ మీట్

ఫిబ్రవరి 27న సమావేశం

Comments