ఈ స్టాక్స్ ట్రేడ్ ఈరోజు గమనించండి

 ఐసిఐసిఐ బ్యాంక్

లంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థలో మరో పాతికలక్షలకిపైగా షేర్లు కొనుగోలు

25,14,365 షేర్ల విలువ రూ.431 కోట్లు

తాజా కొనుగోలుతో సబ్సిడరీగా మారిన ఐసిఐసిఐ లంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్



అరబిందో ఫార్మా

మహబూబ్‌నగర్‌లోని యూగియో-సెజ్‌ని తనిఖీచేసిన అమెరికన్ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ

7 ప్రొసీజరల్ అబ్జర్వేషన్లతో తనిఖీ పత్రం జారీ


బయోకాన్

బయోకాన్ బయలాజిక్స్ క్యాంపస్‌ని తనిఖీ చేసిన USFDA

4 అబ్జర్వేషన్లతో ఫామ్ 483 జారీ చేసిన ఎఫ్‌డిఏ


వేదాంత

స్టెరిలైట్ కాపర్ ఫ్యాక్టరీ రీఓపెన్‌కి సుప్రీంకోర్టు నో


చాలెట్ హోటల్స్

ఆయూషి, పూనమ్‌ఎస్టేట్స్‌లో వాటా కొనుగోలుకు బోర్డ్ అనుమతి

ఈ రెండు సంస్థల్లో వాటా కొనుగోలుకు రూ.315 కోట్ల ఖర్చు


సువెన్ ఫార్మాసూటికల్స్

సువెన్ ఫార్మాసూటికల్స్‌లో మెర్జ్ కానున్న కోహాన్స్

ఏపిఐ ప్లాట్‌ఫామ్‌లో కాంట్రాక్ట్ డెవలప్‌మెంట్, మేన్యుఫేక్చరింగ్ ఆర్గనైజేషన్ రంగంలో కోహాన్స్ లీడింగ్ కంపెనీ


Comments