ఇన్సూరెన్స్ కంపెనీలకు షాక్ రెడీ చేసిన IT




ఇన్సూరెన్స్ కంపెనీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసులుసిద్ధం చేస్తోంది

దాదాపు 25వేల కోట్లరూపాయల పన్ను నోటీసులను పంపనుందని ప్రచారం సాగుతోంది


ఇన్సూరెన్స్ కంపెనీలు తమ ఏజెంట్లకు భారీగా కమిషన్లు ముట్టజెప్పాయని..అసలు

వాళ్లుకొత్తగా సర్వీసు చేసిందేం లేకపోయినా ఇలా చేయడం వెనుక మతలబు ఉందని

ఇన్‌కమ్ ట్యాక్స్ ఆరోపిస్తోంది. ఇలా చేయడం ద్వారా ఎక్స్‌పెండిచర్ ఎక్కువగా చూపించి

పన్ను ఎగ్గొట్టారనేది ఐటీ వాదన


దీనికి ఆధారంగా, IRDAI చెప్పిన లిమిట్ దాటి మరీ కమీషన్లు చెల్లించినట్లు చూపడమే అని

పన్ను శాఖ సిబ్బంది చెప్తున్నారు


2023 జూన్‌లో ఇలాంటి ఆరోపణలతోనే బజాజ్ ఆలియంజ్,HDFC లైఫ్, ఆదిత్యబిర్లా సన్‌లైఫ్ ఇన్సూరెన్స్

సహా 15 కంపెనీలకు జిఎస్టీ ,డిజిజిఐ నోటీసులు పంపి ఎంక్వైరీ చేసిన సంగతి గుర్తుకుతె్చ్చుకోవాలి

Comments