బాండ్లు అమ్ముతున్న NIRMA, రెండుకి ఒకటిస్తామంటూ ఇండియా బుల్స్ రైట్స్ ఆఫర్

 కొనసాగుతున్న PSU ర్యాలీ

నిన్న కొత్త గరిష్టాలకు చేరిన NTPC, ONGC


ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ రూ.3693కోట్ల రైట్స్ ఇష్యూ సక్సెస్ 

రూ.150 చొప్పున షేర్ల రైట్స్ ఇష్యూ 

ప్రతి రెండు షేర్లకు ఒక షేరు ఆఫర్ చేసిన సంస్థ



నిధుల కోసం బాండ్ల సేల్ చేస్తోన్న నిర్మా

రూ.3500 కోట్ల బాండ్లు..కూపన్ రేటు 8.5%

గ్లెన్‌మార్క్ లైఫ్‌ సైన్సెస్ కొనుగోలు చేసేందుకు నిర్మా ప్రయత్నం

75శాతంవాటా కొంటామని గ్లెన్‌మార్క్‌తో సెప్టెంబర్ 2023లో డీల్


అమెరికాలో నోవెలిస్ లిస్ట్ చేసేందుకు హిందాల్కో ట్రయల్

సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ కమిషన్ దగ్గర పేపర్స్ సబ్మిట్ చేసిన కంపెనీ


ట్రేడ్ ప్రమోషన్ బోర్డ్ మాజీ సెక్రటరీ రమేష్ అబిషేక్ ఇంట్లో తనిఖీలు

ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన సిబిఐ

Comments