బ్యాంక్ నిఫ్టీడౌన్, ఈ బ్యాంక్ స్టాక్స్ మాత్రం ఇరగదీస్తున్నాయ్..SBI,PNB,BOB,CENTRAL BANK,BANK OF INDIA అన్నీ


ఆర్బీఐ వడ్డీ రేట్ల నిర్ణయం, బ్యాంక్ స్టాక్స్‌లో మిక్స్‌డ్ రియాక్షన్ కలగజేసింది

ప్రవేట్ లెండర్స్ యాక్సిస్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, HDFC బ్యాంక్

స్టాక్స్ ఒకశాతం వరకూ నష్టపోయాయ్



ఐతే SBI, PNB,కెనరా బ్యాంక్,BANK OF INDIA,BOB 3 నుంచి 8శాతం వరకూ దంచికొట్టాయ్..

SBI అయితే 8శాతం దంచికొట్టింది 52వీక్స్ హై రేటుని క్రాస్ చేసి రూ.718.90కి చేరింది

కెనరా బ్యాంక్ 6శాతం ర్యాలీ చేసి రూ.577.40 దగ్గర న్యూ 52వీక్స్ హై క్రియేట్ చేసింది

పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇంట్రాడేలో రూ.127.25 ధర పలికింది


Comments