నిఫ్టీ@22500, బజాజ్ ఆటో టాప్ గేర్

 మార్కెట్లు ఈ వారంలో చివరిరోజున రికార్డ్ ఓపెనింగ్ తీసుకుంది. అలానే 22523 పాయింట్ల

దగ్గర మరో హై మార్క్ క్రియేట్ చేసింది నిఫ్టీ..!

సెన్సెక్స్ కూడా 250 పాయింట్ల వరకూ లాభపడి 74245 పాయంట్ల దగ్గర

మరో కొత్త గరిష్టాన్ని నమోదు చేసింది


ఐటి ఇండెక్స్ అరశాతం లాభంతో, బ్యాంకెక్స్ పావుశాతం నష్టంతో ట్రేడవుతున్నాయ్

ఆటో,ఆయిల్ అండ్ గ్యాస్ మినహా అన్ని రంగాలు లాభాల్లోట్రేడవుతుండగా, బజాజ్ ఆటో

యూపిఎల్, టాటా స్టీల్, జెఎస్‌డబ్ల్యూ స్టీల్, ఏషియన్ పెయింట్స్ ఒకటిన్నర నుంచి మూడుశాతం

వరకూ లాభపడ్డాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్,బిపిసిఎల్, రిలయన్స్

ఐటిసి ముప్పావు నుంచి నాలుగుశాతం వరకూ నష్టపోయాయ్

Comments