4 రోజుల్లో 40శాతం దంచికొట్టిన టాటా కెమికల్స్, రీజన్ఇదే

 ఫ్రెష్ లాంగ్ పొజిషన్లు వద్దంటున్నా...టాటా కెమికల్స్ స్టాక్‌లో  ఇన్వెస్టర్లు

ఉత్సాహం తగ్గడం లేదు..దీంతో స్టాక్ గురువారం నాటి ట్రేడ్‌లో `15 శాతానికిపైగా

ర్యాలీ చేసింది. రూ.1349 దగ్గర న్యూ 52వీక్స్ హై రేటు క్రియేట్ చేసింది



గత ఐదు సెషన్లలో స్టాక్ 40శాతం లాభపడింది


 ఫిచ్ రేటింగ్స్ సంస్థకి చెందిన FCDRలకు బిబి ప్లస్ రేటింగ్ కట్టబెట్టిన తర్వాత ఈ జోరు కన్పిస్తోంది


స్టోరీ పబ్లిష్ అయ్యే సమయానికి రూ.1342.95 దగ్గర ట్రేడ్  అయింది


Comments