దివాలా కంపెనీ ఓనర్...రూ.500 కోట్ల ఆఫర్ ,ఫ్యూచర్ గ్రూప్..అలా...మనోడేమో ఇలా ఆఫర్ల మీద ఆఫర్లు..

 ఫ్యూచర్ గ్రూప్ కిషోర్ బియానీ గుర్తున్నాడు కదా..అమెజాన్,రిలయన్స్  పోరు మధ్యలో

దివాలా స్థితికి ఫ్యూచర్ గ్రూప్ కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే, ఇప్పుడీయన అకస్మాత్తుగా

ఆశ్చర్యపోయేలా చేశాడు..బన్సీ మాల్ మేనేజ్‌మెంట్ కో అనే ఓ కంపెనీని కొనడానికి రూ.571 కోట్లఆఫర్ బిడ్ వేసాడు



ముంబైలోని హజిఆలీ ఏరియాలో సోబో సెంట్రల్‌ మాల్‌ అప్పులు వసూలు చేసుకునేందుకు బ్యాంకులు

వేలానికి దిగగా..రీసెంట్‌గానే రన్వాల్ గ్రూప్ దీనికోసం రూ.475కోట్లతో బిడ్ వేయగా..దానికి కెనరా బ్యాంక్ సహా

క్రెడిటర్ల కన్సార్టియం ఓకే చెప్పేసింది. ఈ లోపులే కిషోర్ బియానీ ఇలా వంద కోట్లు ఎక్కువ ఇస్తానంటూ వేలంపాటలో

ఆఫర్ చేయడం కలకలం రేపేదే..! 

Comments