7 IPOలు..8 లిస్ట్ కాబోతున్నాయ్....జాతరే జాతర

 



ఐపిఓల జాతర అని మనం ఎప్పట్నుంచి అనడం ప్రారంభమైందో కానీ..
2024లో కొత్త కంపెనీల వరదే మార్కెట్లను ముంచెత్తుతోంది. పైగా ఇవన్ని కూడా
ఇన్వెస్టర్లకు లాభమే తెచ్చి పెడుతున్నాయ్. 95శాతం ఇప్పటిదాకా అదే జరిగింది

ఈ వారంలో క్రిస్టల్ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్, పాపులర్ వెహికల్స్ అండ్ సర్వీసెస్
రాయల్ సెన్స్ ఐపిఓ మెయిన్‌బోర్డ్ పై కాగా..సిగ్నోరియా క్రియేషన్,ప్రథమ్ ఈపిసీ ప్రాజెక్ట్స్
ఏవిపి ఇన్‌ఫ్రాకాన్, కేపిగ్రీన్ ఇంజనీరింగ్ ఐపిఓ SME ప్లాట్‌ఫామ్‌పై ఇష్యూకి వస్తున్నాయ్

జేజి కెమికల్స్, గోపాల్ స్నాక్స్, ఆర్కే స్వామి కంపెనీల ఐపిఓలు
ఈ వారంలోనే లిస్ట్ కాబోతున్నాయ్. శ్రీ కర్ణి ఫ్యాబ్‌కామ్, కౌరా ఫైన్ డైమండ్ జ్యూయెలరీ

సోనా మెషినరీ, విఆర్ ఇన్‌ఫ్రా స్పేస్ SME ప్లాట్‌ఫామ్‌లలో లిస్ట్ అవుతాయ్


Comments