సెకీతో చెట్టాపట్టాల్..అదానీ గ్రీన్ ఎనర్జీ 7% జూమ్

సోలార్ ఎనర్జీ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాకి చెందిన 534 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టులతో అదానీ గ్రీన్ ఎనర్జీ సబ్సిడరీ(అదానీ రెన్యువబుల్ ఎనర్జీ 59 లిమిటెడ్) పవర్ పర్చేజ్ అగ్రీమెంట్లను కుదుర్చుకుంది.

ఈ న్యూస్ బ్రేకైన తర్వాత అదానీ గ్రీన్ ఎనర్జీ షేరు ధర 9 శాతానికిపైగా లాభపడింది. అలా ధర రూ.1889 వరకూ వెళ్లింది



ఈ తాజా ఒప్పందంతో , అదానీ గ్రీన్ ఎనర్జీ ఖాతాలో మొత్తంగా 21,778 మెగావాట్ల

రెన్యువబుల్ ఎనర్జీ పిపిఏలు ఉన్నట్లు అయింది. అసలు సెకీలో ఏ ప్రాజెక్ట్ ఉన్నా ఫస్ట్ ప్రయారిటీ అదానీనే అన్నంతగా ప్రాజెక్టుల డీల్స్ కుదురుతుంటాయ్. 


స్టోరీ పబ్లిష్ అయ్యే సమయానికి అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లు 8శాతానికిపైగా లాభంతో రూ.1866.85 దగ్గర 

ట్రేడ్ అయ్యాయ్


Comments