బ్లాక్ వెడ్న్‌స్ డే..బ్లడ్ బాత్...బట్ బిట్ కాయిన్@ $73000


చాలా రోజుల తర్వాత మార్కెట్లలో భారీ కరెక్షన్  చోటు చేసుకుంది. గత రెండు రోజుల

నుంచి చెప్పుకుంటున్నట్లుగా..స్మాల్ అండ్ మిడ్ క్యాప్ సెక్టార్లలో సెల్లాఫ్ సునామీలా

సాగుతోంది. మరోవైపు బెంచ్ మార్క్ ఇండెక్స్‌లు కూడా భారీగా పతనం అయ్యాయ్

సెన్సెక్స్ 1100 పాయింట్ల వరకూ పతనం ఆయింది

నిఫ్టీ 21913 పాయింట్లకు పతనం అయింది. అలా 400పాయింట్లకిపైగా నష్టం వాటిల్లింది



స్మాల్ క్యాప్ ఇండెక్స్ 5శాతం నిట్టనిలువుగా కూలడంతో..ఇన్వెస్టర్లలో ఆందోళన కొనసాగుతోంది


మరోవైపు ఆల్టర్నేటివ్ అసెట్ క్లాస్‌గా కొంతమంది గుర్తిస్తోన్న బిట్‌కాయిన్ మరోమైలురాయి అధిగమించింది

ఏకంగా 73వేల డాలర్ల మార్క్ క్రాస్ చేసింది

Comments