స్టాక్స్ టు వాచ్ టుడే


ఇండిగో

ప్రమోటర్, కోఫౌండర్ రాకేశ్ గంగ్వాల్ మరింత వాటా అమ్మకం

5.8శాతం వాటావిక్రయించడానికి రెడీ  అయ్యారని టాక్

రూ.6600కోట్ల విలువైన షేర్ల అమ్మకం అయ్యే ఛాన్స్

ఫ్లోర్ ఫ్రైస్ రూ.2925గా అంచనా



జేఎం పైనాన్షియల్

పబ్లిక్ ఇష్యూలకి లీడ్ మేనేజర్‌గా వ్యవహరించకుండా సెబీ నిషేధం

గత వారం నుంచి వరసగా షాకులిస్తోన్నసెబీ 


రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్

హిమాచల్ ప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటి బోర్డ్ నుంచి భారీ ఆర్డర్

రూ.1298.20కోట్ల విలువైన పనులకు లెటర్ ఆఫ్ అవార్డ్స్

సౌత్,నార్త్ జోన్లకింద పనులు


టొరంట్ పవర్

మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటి డిస్ట్రిబ్యూషన్ నుంచి LOA

306 మెగావాట్ల సోలార్ పివి ప్రాజెక్టుల నిర్మాణానికి లైసెన్స్

కేవీ యూనిట్ రూ.3.10గా రేటు ఫిక్స్ 

మొత్తం ప్రాజెక్ట్ విలువ రూ.1540కోట్లు 


గెయిల్ ఇండియా

షెల్ ఎనర్జీ ఇండియా, ఓఎన్‌జిసితో కలిసి ఓ అవగాహనతో ఒప్పందం

ఈథేన్, హైడ్రోకార్బన్ల వ్యాపారంలో దిగుమతి, ఇతరత్రా అవకాశాలపైనే ఒప్పందం


పిఎన్‌సి ఇన్‌ఫ్రాటెక్

హైబ్రిడ్ యాన్యుటీ మోడల్‌ కింద రూ.1174కోట్ల ప్రాజెక్ట్

మధ్యప్రదేశ్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ నుంచి డీల్

Comments