చెప్పానా...ఏప్రిల్ లో ఉండనే ఉండవని...ఎబ్బే..ఇక్కడ కూడా ఎర్రి బ్యాచ్ ఫెయిల్

 

*ఎన్నికలకు కౌంట్ డౌన్* 

ఏడు దశల్లో పార్లమెంట్ ఎన్నికలు

4 అసెంబ్లీలకు ఎన్నికలు  వివిధ తేదీల్లో

నాలుగో దశలో ఏపీ,తెలంగాణ

మే 13న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ,పార్లమెంట్ ఎన్నికలు

తెలంగాణలో మే 13న పార్లమెంట్ ఎన్నికలు

జూన్ 8న కౌంటింగ్, ఫలితాలు

మొదటి దశ ఏప్రిల్ 19, రెండో దశ ఏప్రిల్ 26

మూడో దశ మే7, నాలుగో దశ మే 13

ఐదో ఫేజ్-మే 20, ఆరో దశ-మే 25

 ఏడో దశ-జూన్ 1

Comments