ఇలా చేసావేంటి గోపాలం...డిస్కౌంట్ ఆఫర్ లో స్నాక్స్ ఐపిఓ

 రూ.401 అలాట్‌మెంట్ రేటు కాగా..గోపాల్ స్నాక్స్ ఐపిఓ రేటు 

దగ్గర 13శాతం నష్టంతో రూ.351 దగ్గర లిస్ట్ అయింది. ఇది అనలిస్టులు అంచనా వేసిన

పరిణామంగానే చెప్తున్నారు. 




రూ.652 కోట్ల సమీకరణకు ఇష్యూకి వచ్చిన సమయంలో గోపాల్ స్నాక్స్ ఐపిఓకి కేవలం 9 రెట్ల బిడ్లు మాత్రమేఎక్కువగా వచ్చాయ్. 1999 నుంచి స్నాక్స్ వ్యాపారంలో ఉన్న ఈ కంపెనీ ఈ రోజు

లిస్టింగ్ నిరాశ పరిచినా.. ఎఫ్ఎంసిజి రంగం..స్నాక్స్ విభాగం గ్రోత్‌ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు

లాంగ్ టర్మ్‌లో ఢోకా లేకపోవచ్చనేది కొందరి అంచనా


స్టోరీ పబ్లిష్ అయ్యే సమయానికి గోపాల్ స్నాక్స్ షేర్లు రూ. దగ్గర ట్రేడ్ అయ్యాయ్

Comments