ఈ స్టాక్స్ ..డెవలప్‌మెంట్స్ గమనించండి

 ఆర్‌కే స్వామి

ఈ రోజే లిస్ట్ కానున్న మార్కెటింగ్ సర్వీసెస్ కంపెనీ ఐపిఓ

షేర్ల అలాట్‌మెంట్ రేటు రూ.288



ESAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్  

రూ.135 కోట్ల ఫండ్ రైజ్ చేయనున్న బ్యాంక్

టైర్ 2 బాండ్లను ప్రవేట్ ప్లేస్‌మెంట్ పద్దతిలో జారీ ద్వారా నిధుల సేకరణకు బోర్డ్ ఆమోదం


హెచ్‌జి ఇన్ఫ్రా

నేషనల్ హైవేస్ అథారిటీ నుండి భారీ కాంట్రాక్ట్

హైబ్రిడ్ యాన్యుటి మోడల్‌లో ఆంధ్రప్రదేశ్‌లో హైవే నిర్మాణపు ప్రాజెక్ట్

రూ.862.11కోట్ల విలువైన ఈ ప్రాజెక్ట్ రెండేళ్లలో నిర్మించాల్సి ఉంది


అరబిందో ఫార్మా

గతేడాది సెప్టెంబర్‌లో ఆంధ్రప్రదేశ్‌‌లోని ఏపిఎల్ హెల్త్‌కేర్‌ని తనిఖీ చేసిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్

ప్రిక్వాలిఫికేషన్ అసెస్‌మెంట్ టీమ్ తనిఖీ తర్వాత ఏపిఎల్ హెల్త్‌కేర్‌కి గ్రీన్ సిగ్నల్

డోలుటెగ్రావిర్, లామివుడీన్, టెనోఫోవిర్ డిసోప్రోగ్జిల్ ట్యాబ్లెట్ల అమ్మకాలకు ఓకే


రైల్ వికాస్ నిగమ్

ఖాప్రి-సేవాగ్రామ్ సెక్షన్ ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ ప్రాజెక్ట్ వర్క్స్ దక్కించుకున్న సంస్థ

నాగ్‌పూర్ డివిజన్‌లోని ఈ ప్రాజెక్ట్ విలువ రూ.47.36 కోట్లు

మరోవైపు పూణే మెట్రో రైల్ ప్రాజెక్ట్‌లోని కొంత భాగానికి కూడా ఎల్1గా ఆవిర్భవించిన RVNL

Comments