అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గుతున్నాయ్


ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ అమెరికాలో వడ్డీ రేట్లను మార్చకుండా యధాతథంగా ఉంచింది.

ఈ ఏడాది అమెరికా ఎకానమీ 2.1శాతం వృద్ధి సాధించవచ్చనే అంచనా వెలువరించింది

అంతేకాకుండా..రాబోయే రోజుల్లో మూడుసార్లు వడ్డీ రేట్లను తగ్గిస్తామని సూచనలు

ఇచ్చింది. 



ఇది మన మార్కెట్లకు సానుకూలంగా పరిణమించవచ్చు..అంతేకాదు రాబోయే రోజుల్లో

మన బ్యాంకుల వడ్డీ రేట్లు ఖచ్చితంగా తగ్గుతాయని ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయ్..సో ఈ రోజు

గ్యాపప్ ఓపెనింగ్ చూడబోతున్నాం

Comments