మొత్తం డజన్ డెవలప్‌మెంట్స్..ఇంకా..చూడండి

 మహీంద్రా అండ్ మహీంద్రా

బ్లాక్‌డీల్స్ రూపంలో 93లక్షల షేర్ల విక్రయానికి సిద్ధం

ప్రమోటర్ గ్రూపే విక్రయించనున్నట్లు సమాచారం

రూ.1911.50 ఫ్లోర్ ప్రైస్ చొప్పున డీల్

లిక్విడిటీ కోసమే వాటా విక్రయిస్తున్నట్లు కంపెనీ క్లారిటీ



నైవేలీ లిగ్నైట్ కార్పోరేషన్

ఆఫర్ ఫర్ సేల్ పద్దతిలో 7శాతం వాటా విక్రయించనున్న ప్రభుత్వం

గ్రీన్ షూ పద్దతిలో 5శాతం వాటా విక్రయం

రూ.212 రేటుతో ఆఫర్ ఫర్  సేల్

ప్రస్తుతం 79.2శాతం వాటా ఉండగా సేల్ తర్వాత 72.2శాతానికి తగ్గనున్న వైనం


ఏషియన్ పెయింట్స్

ఎథిలీన్ స్టోరేజ్ నెలకొల్పనున్న సంస్థ

దహేజ్‌లో పెట్టనున్న ఈ ప్లాంట్ కోసం గుజరాత్ కెమికల్స్ పోర్ట్‌తో అగ్రిమెంట్

గుజరాత్ కెమికల్స్ పోర్ట్ లిమిటెడ్‌కి రూ.460 కోట్లు సాయం చేయనున్న సంస్థ


యుపిఎల్

యుపిఎల్ కార్పోరేషన్ లిమిటెడ్ మాసర్రాహ్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీతో షేర్ పర్చేజ్ అగ్రిమెంట్

సౌదీ అరేబియాలో ఫాస్ఫేట్ ప్లాంట్ కోసమే ఈ ఒప్పందం

 యుపిఎల్ కార్పోరేషన్,మిక్‌కి షేర్లు జారీ చేయనున్నయుపిఎల్ అరేబియా కంపెనీ

యుపిఎల్ అరేబియాలో యుపిఎల్ కార్పొరేషన్‌కి 85శాతం వాటా,మిక్‌కి 15శాతం వాటా


హిందుస్తాన్ ఏరోనాటిక్స్

ఎల్‌సిఏ ఐఓసి కాంట్రాక్ట్‌ సవరణ

 ₹2,701 కోట్ల నుంచి 5078 కోట్లరూపాయలకు పెంపు


సుబెక్స్

2.2 మిలియన్ డాలర్ల డీల్స్

సౌత్ఈస్ట్ ఏషియా ప్రాంతంలో బిజినెస్ సొల్యూషన్స్, ఫ్రాడ్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్స్ కోసం ఒప్పందం


ప్రెస్టీజ్ ఎస్టేట్స్

బెంగళూరులో 306 అపార్ట్‌మెంట్ల 2 హై రైజ్ టవర్స్ ప్రాజెక్ట్

సోమర్‌విల్లే ప్రాంతంలోని ఈ ప్రాజెక్ట్ పొటెన్షియల్ ₹800 కోట్లు


జూపిటర్ వేగన్స్

2237 బిఓఎస్ఎం వేగన్స్ తయారీకోసం ఆఫర్

రూ.956.87కోట్ల రూపాయల ఆఫర్ ఇది


ఎల్ఐసి

ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ అసెట్‌ మేనేజ్‌మెంట్‌లో వాటా పెంపు

 40.93% నుంచి 44.61%కి పెంచుకున్న కంపెనీ

ఒక్కో షేరుకు  ₹2,60,818 చొప్పున 959 షేర్ల కొనుగోలు


ప్రతాప్ స్నాక్స్

జిఎస్టీ అధికారుల సోదాల వార్తను ఖండించిన కంపెనీ

ఎలాంటి నోటీసులు కూడా రాలేదని వివరణ


ఐఆర్‌బి ఇన్‌ఫ్రా

మొత్తం కలెక్షన్స్ రూ.462.20కోట్లకి చేరిక

నిరుడితో పోల్చితే ఫిబ్రవరిలో 31శాతం పెరిగినట్లు ప్రకటన


వేదాంత 

కాపర్ స్మెల్టర్ ప్లాంట్‌ మూసివేతపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటీషన్

గతవారం ఈ ప్లాంట్ మూసివేయాల్సిందే అని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు


జిపిటిఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్

నార్త్ సెంట్రల్ రైల్వే నుంచి రూ.135కోట్ల ఆర్డర్ 

ఆగ్రాలోని ఈ ఆర్డర్ కాంట్రాక్ట్ జాయింట్ వెంచర్ కాగా..

జిపిటి షేర్ 51శాతంగా ప్రాథమిక అంచనా

Comments