డిఫెన్స్ స్టాక్స్‌లో సగం సూపర్ రిటన్స్ !


గడచిన ఏడాదికాలంలో రక్షణరంగంలో వ్యాపారం చేసే కంపెనీల

షేర్లు దంచికొట్టిన సంగతి  గుర్తుండే ఉంటుంది. ఐదేళ్లకాలంలో ఈ ఇండెక్స్

44శాతం (CAGR) వృద్ధి చెందగా, ఇదేకాలంలో నిఫ్టీ 15 శాతం లాభపడింది



ఈ డిఫెన్స్ రంగ కంపెనీల్లో తిరిగి మూడోవంతు ప్రభుత్వరంగ కంపెనీలు కాగా...

ఈ ఇండెక్స్ కిందకు 15స్టాక్స్ ఉన్నాయ్. కొచ్చిన్ షిప్‌యార్డ్ 280శాతం లాభపడగా

మజాగాన్ డాక్ షిప్‌బిల్డర్స్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, మిశ్రా ధాతు నిగమ్,

 సోలార్ ఇండస్ట్రీస్, ఆస్ట్రా మైక్రోవేవ్ ఈ ఏడాదిలో 189 శాతానికి ఎగబాకాయి


Mtar టెక్నాలజీస్ 8 శాతం మరియు ఐడియాఫోర్జ్ టెక్నాలజీస్ 46 శాతం ప్రతికూల రాబడితో పెట్టుబడిదారులను నిరాశపరిచాయి.


మైక్రోక్యాప్ స్టాక్స్ కూడా లాభపడ్డాయి. రూ. 1,691 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో NIBE, FY24లో 270 శాతం పెరిగింది, ఇది రక్షణ రంగం అందిస్తున్న భారీ వృద్ధి అవకాశాలను ప్రతిబింబిస్తూ SME స్పేస్‌లో, సెప్టెంబర్ 2023లో లిస్ట్ అయిన తర్వాత మీసన్ వాల్వ్‌లు 229 శాతం దూసుకుపోయాయి.


Comments