రెండో రోజు నష్టాల ఆరంభం, ఓఎన్‌జిసి టాప్ లూజర్

 ఇండియన్ ఈక్విటీ మార్కెట్లు బుధవారం నష్టాలతో ప్రారంభం అయ్యాయ్

నిఫ్టీ ఇంట్రాడేలో 22250 పాయింట్ల వరకు నష్టపోగా, నిన్నటి ముగింపు 22356 పాయింట్లు


సెన్సెక్స్ 227 పాయింట్ల వరకూ నష్టపోయింది. 73వేల పాయింట్ల మార్క్ మాత్రం నిలబెట్టుకుంది


బ్యాంక్ నిప్టీ ముప్పావుశాతం లాభంతో ట్రేడవుతుండగా, ఐటి ఇండెక్స్ మరో ఒకశాతం నష్టపోయింది

స్మాల్ అండ్ మిడ్ క్యాప్ సెక్టార్లు తీవ్రంగా నష్టపోతుండగా, అన్ని రంగాలషేర్లు కనీసం అరశాతం నుంచి

ఒకటి్న్నరశాతం వరకూ పతనం అయ్యాయ్


ఎర్లీ ట్రేడ్‌లో యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా, బజాజ్ఆటో, ఐసిఐసిఐ బ్యాంక్, సన్‌ఫార్మా అరశాతం నుంచి

రెండుంబావుశాతం వరకూ లాభపడ్డాయ్. ఓఎన్‌జిసి, ఎన్టీపిసి,కోల్ఇండియా, అదానీ ఎంటర్‌ప్రైజెస్, టాటాస్టీల్

రెండు నుంచి మూడుశాతం వరకూ నష్టపోయాయ్


Comments