పూనావాలా ఫిన్‌కార్ప్‌కి కొత్త సిఈఓ


NBFC పూనావాలా ఫిన్‌కార్ప్ సంస్థ తన కొత్త సిఈఓగా అర్వింద్ కపిల్‌ని నియమించింది

ఈయన ప్రత్యేకత ఏమిటంట..HDFC బ్యాంక్‌కి ఎగ్జిక్యూటివ్‌‌గా పని చేశారు. బ్యాంక్ మార్ట్‌గేజ్ వ్యాపారానికి ప్రస్తుతం ఆయన గ్రూప్ హెడ్‌గా పని చేస్తున్నారు. 



వ్యాపారంలో కొత్త అవకాశాలను సృష్టించుకున్న తరుణంలో, అర్వింద్ కపిల్ అనుభవం

తమకి ప్రయోజనంగా ఉంటుందని..ఎండి,సిఈఓగా ఆయన జాయినవబోతున్నట్లు పూనావాలా ఫిన్‌కార్ప్

ప్రకటించింది

Comments