ట్రేడ్ ప్రారంభానికి ముందు ఇవి చూడండి

 విప్రో

దేశ్జార్డిన్స్‌తో ఒప్పందం

నెట్ఆక్సిజన్ ప్లాట్‌ఫామ్‌పై కన్జ్యూమర్ బ్యాంకింగ్ సర్వీసుల ఆధునీకరణ

క్రెడిట్ కార్డుల వ్యాపారాన్ని మరింత మెరుగుపరచవచ్చని అంచనా 


వన్97 కమ్యూనికేషన్స్

పేటిఎం థర్డ్ పార్టీ సర్వీస్ ప్రొవైడర్‌గా వ్యవహరించేందుకు  NPCI అంగీకారం

అనేక బ్యాంకులకు ఇది TPAPగా వ్యవహరించనున్న పేటిఎం

యాక్సిస్,ఎస్బీఐ,హెచ్‌డిఎఫ్‌సి,యెస్ బ్యాంక్‌కి థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్



రైల్‌టెల్ కార్పోరేషన్

ఓడిశా కంప్యూటర్ అప్లికేషన్ సెంటర్ నుంచి వర్క్ ఆర్డర్

వర్క్ ఆర్డర్ వేల్యూ రూ.113.46కోట్లు


బయోకాన్

ఇంద్రనీల్ సేన్ CFO పదవికి రాజీనామా

ఇతరత్రా అవకాశాల అన్వేషణలోనే వైదొలిగినట్లు ప్రకటన


ఎరిస్ లైఫ్ సైన్సెస్

స్విస్ పేరెంటిరల్స్‌లో 19శాతం వాటా కొనుగోలుకు బోర్డ్ అప్రూవల్

ఈ కొనుగోలు విలువ రూ.237.50కోట్లుగా అంచనా

Comments