వాటర్ బాటిళ్లతో క్యూ లైన్లలో..! బెంగ ళూరు

 బెంగళూరులో వాటర్ క్రైసిస్..నీటి ఎద్దడి మరింత తీవ్రమైంది

ఉద్యోగులు ఆఫీస్‌లకు బంక్ కొడుతుంటే..సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాలు

వెతుకుతున్నాయి. వాటర్ ట్యాంకర్ రూ.2500 రేటు నుంచి రూ.5వేలకు పెరిగింది

ప్రభుత్వం నీటి చెలమలు..చెరువులు ఎండిపోకుండా..ప్రతి రోజూ 1300మిలియన్ లీటర్లను

నింపుతున్నట్లు ప్రకటించింది.


సిలికాన్ వేలీఆఫ్ ఇండియాలో ఈ పరిస్థితి తలెత్తడంతో..విప్రో,ఇన్ఫోసిస్ సహా స్టార్టప్స్ కూడా ఆల్టర్నేటివ్ అరేంజ్‌మెంట్స్ చేస్తున్నాయ్. పనిలోపనిగా..వాటర్ కన్జర్వేషన్ చర్యలతో పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేశాయ్


మరోవైపు ఫిల్టర్ బెడ్లను ఏర్పాటు చేసే ప్రయత్నాలు కూడా మొదలుపెట్టింది. ఈ సమస్యలన్నీ కూడా ఊరికే స్టోరీల కోసం కాదు నిజంగానే సగం నగరం గొంతెండుతుందని రిపోర్ట్స్ వస్తుండగా..ఇదే స్థితి

దేశంలోని ఇతర నగరాల్లో తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని నెటిజన్లు సలహాలు ఇస్తున్నారు..

Comments