ఈ స్టాక్స్ దబ్బిడి దిబ్బిడే..

 



రైల్ టెల్ కార్పోరేషన్

గ్రేటర్ ముంబై నుంచి వర్క్ ఆర్డర్

హెల్త్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ నెలకొల్పేందుకు రూ.351.95కోట్ల ఆర్డర్


డాక్టర్ లాల్‌ప్యాథ్ ల్యాబ్స్

శంఖ బెనర్జీని తిరిగి సిఈఓగా నియామకానికి బోర్డ్ ఓకే

మే 21 నుంచి వర్తించనున్న ఉత్తర్వులు


కేపిఐ గ్రీన్ఎనర్జీ

మహారాష్ట్రలో ఓ భారీ సోలార్ పవర్ ప్రాజెక్ట్ చేజిక్కించుకున్న సంస్థ

మహారాష్ట్ర స్టేట్ జెన్‌కో నుంచి 100 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్ట్‌కి సక్సెస్‌ఫుల్ బిడ్డర్


టొరంట్ పవర్

300మెగావాట్ల గ్రిడ్ కనెక్టెడ్ విండ్ సోలార్ హైబ్రిడ్ ప్రాజెక్ట్‌కి ఎల్ఓఏ

టొరంట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ యూనిట్ నుంచి LoA


JSW ఎనర్జీ

నియో ఎనర్జీకి 500 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్ట్

సెకీ నుంచి వచ్చిన లెటర్ ఆఫ్ అవార్డ్ 

Comments